దోమాడ: 1970 సవంత్సరం ఇళ్లకు డి పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

73చూసినవారు
అనపర్తి నియోజకవర్గం దోమాడ గ్రామంలో బాధితులకు న్యాయం చేకూర్చేలా ఇళ్ల్లు కోల్పోయిన వారందరికీ 3సెంట్లు చొప్పున  ఇల్లు పట్టాలు శనివారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందచేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 1970లో కలెక్టర్ ఇచ్చిన ఇళ్లకు డి పట్టాలు ఇవ్వమంటే గతంలో ఎమ్మెల్యే మూడు జిల్లాలో ఉన్న అన్ని ఆఫీసులకు తిప్పిచ్చారని మేము మాత్రం వారికి పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించేందుకు హౌసింగ్ లోన్ ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్