బలబద్రపురం శిరిడి సాయి మందిరంలో మాజీ ఎమ్మెల్యే పూజలు

54చూసినవారు
బలబద్రపురం శిరిడి సాయి మందిరంలో మాజీ ఎమ్మెల్యే పూజలు
బిక్కవోలు మండలం బలభద్రపురం ఆంధ్ర శిరిడి సాయి మందిరంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వెళ్ళిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్