కొంకుదురు గ్రామంలో గంగానమ్మ తీర్త మహోత్సవం

59చూసినవారు
కొంకుదురు గ్రామంలో గంగానమ్మ తీర్త మహోత్సవం
కొంకుదురు గ్రామంలో గంగానమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతలలో రెండవ వారైన గంగానమ్మకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భూరీలమ్మ, గంగానమ్మలను అక్కడి ప్రజలు పడాల వంశీ ఆడపడుచులుగా భావించి ఘనంగా కొలుస్తారు. ఇప్పటికే భూరీలమ్మ మహోత్సవం గురువారం జరిగింది. గ్రామంలో ఉత్సవ శోభ వెల్లివిరిసింది.

సంబంధిత పోస్ట్