ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేత

73చూసినవారు
అనపర్తి మండలం పొలమూరు డి ఎన్ ఆర్ గ్రౌండ్స్ లో ద్వారపూడి లక్ష్మీదేవి స్మారక ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార్ కార్యక్రమం గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి మండలంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ద్వారంపూడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు.