సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి

71చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. బుధవారం అనపర్తి పంచాయతీ కార్యాలయం వద్ద నియోజకవర్గంలోని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల వారీగా ఆయన చేపట్టనున్న అభివృద్ధి పనులు, జరుగుతున్న పనుల పురోగతి, ప్రజా సమస్యల పరిష్కారం అంశాలపై అధికారులతో కలిసి చర్చించారు.

సంబంధిత పోస్ట్