జన సైనికుడికి ఆర్థిక సహాయం అందజేత

80చూసినవారు
పుత్రవియోగంతో బాధపడుతున్న ఓ జన సైనికుడిని సోమవారం అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ సందర్భంగా జన సైనికుడి కుటుంబానికి రూ. 50వేలు ఆర్థిక సహాయం అందజేశారు. జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రావాడ నాగు, ఇందల వీరబాబు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్