బిక్కవోలు మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

65చూసినవారు
బిక్కవోలు మండలంలో బుధవారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కొంకుదురు, మేళ్లూరు, ఆరికరేవుల గ్రామాల్లో పలు సిసి రోడ్డులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్