అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ

70చూసినవారు
అమృత్ పథకంలో భాగంగా అనపర్తి రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులను మంగళవారం రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. అనపర్తి జన్మభూమి హల్ట్ విషయమై కేంద్ర మంత్రిని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కలిసినట్లు చెప్పారు. జన్మభూమి హల్ట్ ఏర్పాటు ప్రాసెస్ లో ఉందన్నారు.

సంబంధిత పోస్ట్