మంత్రులను కలిసిన నల్లమిల్లి

1091చూసినవారు
విజయవాడలోని నోవోటల్ హోటల్లో శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణిలను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువా కప్పి వారిని సత్కరించారు.

సంబంధిత పోస్ట్