ప్రజా ప్రతినిధుల అభినందన సభలో పాల్గొన్న నల్లమిల్లి

73చూసినవారు
విజయవాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల అభినందన సభలో గురువారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన విధానాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నల్లమిల్లిని పార్టీ ప్రతినిధులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్