మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ను అడ్డుకున్న పోలీసులు

57చూసినవారు
అనపర్తి వైసిపి కార్యాలయంలో వైసిపి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిని ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. వైసిపి నాయకులతో కలిసి అనపర్తి వైసిపి కార్యాలయం నుంచి కుతుకులూరు వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సిద్దమయ్యారు. తమ పార్టీ నాయకులకు సంఘీభావం తెలిపేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకోగా చిన్నపాటి వాగ్వాదం జరిగింది.

సంబంధిత పోస్ట్