బాధితులకు ఆర్థిక సహాయం అందజేత

79చూసినవారు
బాధితులకు ఆర్థిక సహాయం అందజేత
పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో అగ్ని ప్రమాదంలో నిరశ్రయులైన బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బియ్యం నిత్యవసర వస్తువులు కొంత నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. బాధితులకు వైసిపి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్