రామవరం శ్రీ దుర్గమ్మ తల్లి అమ్మవారి భజన కార్యక్రమం

81చూసినవారు
అనపర్తి మండలం రామవరం లో శ్రీ శక్తి సత్సంగం ఆధ్వర్యంలో దుర్గమ్మ తల్లి అమ్మవారి భజన కార్యక్రమం సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మాజీ జెడ్పిటిసి శేషారత్నం ప్రవచనకర్త ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు భక్తులు పాల్గొని అమ్మవారి భజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతుల పాల్గొని దుర్గమ్మ తల్లి అమ్మవారికి పూజలు చేసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్