ఎమ్మెల్యేని సత్కరించిన రైస్ మిల్లర్లు

63చూసినవారు
అనపర్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో తూ. గో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని రైస్ మిల్లర్లు సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

సంబంధిత పోస్ట్