రామవరంలో ఘనంగా సోమాలమ్మ తల్లి జాతర

78చూసినవారు
అనపర్తి మండలం రామవరంలో సోమలమ్మ తల్లి అమ్మవారి జాతర గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక గరగను శిరస్సుపై ధరించి జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్