అనపర్తిలో టిడిపి నాయకుల సమావేశం

83చూసినవారు
తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అండగా ఉంటానని టిడిపి నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి అన్నారు. అనపర్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణమండపంలో జరిగిన టిడిపి నాయకుల సమావేశంలో ఆయన సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వం పొందిన నాయకులకు కార్యకర్తలకు ఐడెంటిటీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్