దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా చేయడమే లక్ష్యం

53చూసినవారు
దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా ఉంచడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి లోని టిడిపి నేత తమలంపూడి సుధాకర్ రెడ్డి నివాసంలో ఆదివారం ప్రధాని మోదీ మాన్ కీ బాత్ కార్యక్రమాన్ని కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని తన మనసులో మాట ప్రజలతో పంచుకోవడం అపూర్వమైన విషయం అన్నారు.

సంబంధిత పోస్ట్