పెదపూడి: రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంది

66చూసినవారు
రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పెదపూడి మండలం పెద్దాడ లో శుక్రవారం రైతులను కలిసి ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. వైసీపీ పాలనలో ధాన్యం విక్రయించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్