ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం

51చూసినవారు
రంగంపేట మండలంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోలు మండలం కొమరిపాలెంలో శుక్రవారం లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా పాలనలో ఎత్తిపోతల పథకాలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఆయకట్టులో నాలుగో వంతు భూమికి కూడా సాగునీరు అందించలేకపోతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్