98. 56 శాతం పింఛన్లు పంపిణీ

60చూసినవారు
98. 56 శాతం పింఛన్లు పంపిణీ
అంబాజీపేట మండలంలో మొత్తం 9, 241 ఫించన్లు ఉండగా మొదటి రోజు మంగళవారం సాయంత్రం 7. 00 గంటలకు 9, 108 ఫించన్లు అంటే 98. 56 శాతం పంపిణీ జరిగిందని ఎంపీడీఓ జి. సరోవర్ తెలిపారు. ఇందులో మరణించిన వారు, గ్రామాంతరం వెళ్లిన వారు ఉండటం వల్ల 100 శాతం పూర్తికాలేదన్నారు. దీనికి సంబంధించి రూ. 3, 67, 93, 000 పంపిణీ జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్