అయినవిల్లి: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

52చూసినవారు
అయినవిల్లి మండలం నేదునూరు సొసైటీ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రతి ధాన్యం గింజ రైతుల నుంచి కొనుగోలు చేస్తామన్నారు. రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దు అన్నారు.

సంబంధిత పోస్ట్