అయినవిల్లి: పలు గ్రామాలలో భారీ వర్షం

76చూసినవారు
అయినవిల్లి మండలంలో పలు గ్రామాలలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఉన్న వాతావరణం మధ్యాహ్నం నుంచి మేఘావృతమై ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షంతో ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. ధాన్యంపై రైతులు బరకాలతో కప్పుతున్నారు.

సంబంధిత పోస్ట్