అయినవిల్లి మండలం విలస గ్రామానికి చెందిన సవరపు రామలక్ష్మి మస్యట్ దేశంలో చిక్కుకుని ఇబ్బందులు పడుతుంది. ఈ నేపథ్యంలో మహిళ బంధువులు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను శనివారం కలిసి ఆమె పరిస్థితిని వివరించారు. అనంతరం ఆమెను తిరిగి ఇండియాకు తీసుకువస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కుప్పాల రాంబాబు, అక్కిశెట్టి దుర్గారావు, పెండ్రరమేష్, అమలకట్ట చక్రవర్తి ఉన్నారు.