అయినవిల్లి: ఈదురు గాలులతో కూడిన వర్షం

83చూసినవారు
అయినవిల్లి మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భారీ ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోత తో ఇబ్బంది పడ్డ ప్రజలు ఒక్క సరిగా వాతావరణం చల్లబడడంతో సేద తీరుతున్నారు. వాహన దారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్