అయినవిల్లి: పెరుగుతున్న గోదావరి, ఆందోళనలో లంక ప్రాంతాలు

304చూసినవారు
ఇటీవల కాలంలో ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలతో గోదావరి నదికి అంతకంతకూ పెరుగుతుంది పెరుగుతుంది. అయినవిల్లి మండలం పరిధిలోని వీరవల్లిపాలెంలో స్థానికులు ఆదివారం మాట్లాడుతూ వరద ప్రవాహం పెరగడంతో గోదావరి నదికి ఒడ్డు విరుపు ఏర్పడుతుందని, ప్రవాహం మరింత పెరిగితే లంక ప్రాంతాలలోకి నీరు చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా తమ ఇళ్లు వరద ప్రవాహానికి గురైతే తమకు ఎటువంటి పరిహారం అందలేదని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్