అయినవిల్లి: కిక్కిరిసిపోయిన విఘ్నేశ్వరుడి సన్నిధి

69చూసినవారు
అయినవిల్లి మండలం అయినవిల్లిలో వేంచేసి ఉన్న రాష్ట్రవ్యాప్త ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విగ్నేశ్వరుడి సన్నిధికి శనివారం చైత్రమాస పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు భారీగా పోటెత్తారు. ఈ సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భారీగా భక్తులు తరలి రావడంతో స్వామివారి ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. పలువురు భక్తులు 1000 కొబ్బరికాయలు కొట్టారు.

సంబంధిత పోస్ట్