అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయ ఆదాయం రూ. 2. 20 లక్షలు

60చూసినవారు
అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయ ఆదాయం రూ. 2. 20 లక్షలు
అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ. 2. 20 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. ఆలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్