అయినవిల్లి: విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.1.77 లక్షలు

52చూసినవారు
అయినవిల్లి: విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.1.77 లక్షలు
అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారిని గురువారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి గురువారం భక్తులు సమర్పించిన వివిధ సేవల ద్వారా రూ. 1, 77, 140 ఆదాయం లభించిందని ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ రాజు తెలిపారు. 10 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 161 మంది స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్