అయినవిల్లి: మహిళా సాధికారతే కూటమి లక్ష్యం

55చూసినవారు
అయినవిల్లి: మహిళా సాధికారతే కూటమి లక్ష్యం
మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పి. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలియజేశారు. నియోజకవర్గం పరిధిలోని అయినవిల్లి మండలం తొత్తరమూడిలో గురువారం జరిగిన ప్రభుత్వ ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటుగా స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్