అంబాజీపేట: విద్యుత్ సరఫరాలో అంతరాయం

83చూసినవారు
అంబాజీపేట: విద్యుత్ సరఫరాలో అంతరాయం
అంబాజీపేట మండలం పరిధిలోని శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ రాంబాబు తెలిపారు. అంబాజీపేట ఆర్డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంకుకు వెళ్లే ఫీడరుకు సంబంధించి విద్యుత్తు లైన్ల మరమ్మతుల నిమిత్తం అంబాజీపేట మండలంలోని తొండవరం, వాకలగరువు, నందంపూడి, పోతాయిలంక, సాకూరు, గున్నేపల్లి, అంబాజీపేట పెద్దవీధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్