ముమ్మిడివరంలో వైభవంగా ఆంజనేయ స్వామి వారి వార్షికోత్సవం

52చూసినవారు
ముమ్మిడివరంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఆలయాన్ని ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం భక్తులకు పులిహార ప్రసాదం అందజేశారు.

సంబంధిత పోస్ట్