నగరం: ముస్లిం సోదరులకు సహాయం పంపిణీ

7చూసినవారు
నగరం: ముస్లిం సోదరులకు సహాయం పంపిణీ
మొహరం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు సంబంధించిన పంజాలకు సౌకర్యార్థంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రూ. 5,000 చొప్పున మొత్తం రూ. 3 లక్షలు మంజూరు చేసింది. మామిడికుదురు మండలం నగరంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ముస్లింలకు మంజూరు చేసిన సాయాన్ని పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్