మామిడికుదురు మండలం నగరం ఓఎన్జిసి వద్ద శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. యుద్ధం వల్ల ఏదైనా ప్రమాదం కానీ, ఎయిర్ స్ట్రైక్ లు జరిగిన, ఉగ్రదాడులు జరిగిన ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు, ఓఎన్జీసీ సిబ్బందికి, అవగాహన కోసం మాక్ డ్రిల్ ను రాజమండ్రి ఓఎన్జీసి అస్సెట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు.