నగరం గ్రామంలో ఐఈఆర్సి ను సందర్శించిన సిఎంఓ

68చూసినవారు
నగరం గ్రామంలో ఐఈఆర్సి ను సందర్శించిన సిఎంఓ
మామిడికుదురు మండలం నగరం గ్రామం మొల్లేటివారి మెరక స్కూల్ లోని ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్ (IERC)ను  జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గురువారం సందర్శించారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం జరుగుతున్నటువంటి టీచింగ్ విధానాలను ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్నటువంటి విది విధానాలు గురించి మాట్లాడటం జరిగింది. విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్