గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది: ఎమ్మెల్యే

68చూసినవారు
గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఆయన మామిడికుదురు మండలంలోని పాసర్లపూడి గ్రామంలో బుధవారం సర్పంచ్ ప్రేమ జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ చిత్రపటానికి తోలుత పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణ ఏర్పడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్