రేపు కొత్తపేట ఎమ్మెల్యే పర్యటన వివరాలు

55చూసినవారు
రేపు కొత్తపేట ఎమ్మెల్యే పర్యటన వివరాలు
కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు ఆదివారం పర్యటన వివరములు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
ఉదయం 9:30కు వాడపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు, ఎంపీ గంటి హరీష్ మదూర్ తో కలిసి పాల్గొంటారు. ఉదయం 10: 30కు పలివెల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారిద్దరితో కలిసి పాల్గొంటారు అని తెలిపారు.

సంబంధిత పోస్ట్