విద్యార్థులకు చెకుముకి పోటీలు

75చూసినవారు
పి. గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థులకు చెకుముకి పోటీలను జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ పోటీలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి పోటీలను పాఠశాల ప్రధానోపాధ్యా యుడు ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ, విమల పుష్కరుడు విద్యార్థులకు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. అనంతరం పోటీలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్