సీఎం చంద్రబాబును కలిసిన మాజీ ఎంపీపీ అంబటి

53చూసినవారు
సీఎం చంద్రబాబును కలిసిన మాజీ ఎంపీపీ అంబటి
అమరావతిలోని సచివాలయం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఆయన ఛాంబర్ లో పీ. గన్నవరం మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు అంబటి భూలక్ష్మి కోటేశ్వరరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో తిరుగులేని విజయం సాధించిన సందర్భంగా చంద్రబాబుకు భూలక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె వెంట స్థానిక నాయకులు మణికంఠ, రాంబాబు ఉన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్