గోదావరికి పెరుగుతున్న వరద

61చూసినవారు
గోదావరిలో వరద క్రమేపి పెరుగుతుందన్న హెచ్చరికలు మామిడికుదురు మండల పరిధిలోని లంక గ్రామాల ప్రజలను తీవ్ర కలవర పాటుకు గురి చేస్తున్నాయి. జూలైలో వచ్చిన వరదకు మండల పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పనపల్లి, బి. దొడ్డవరం, పెదపట్నం, పెదపట్నంలంక, పాసర్లపూడిలంక గ్రామాలు వరదకు ముంపు బారిన పడే ప్రమాదం ఉందని అధికారులు బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్