ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

65చూసినవారు
ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్య మిస్తుందని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి నాధ్ బాబు అన్నారు. పి. గన్నవరం మండలం లంకలగన్నవరంలో శుక్రవారం నిర్వహించిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన పాల్గొని గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు కూటమి ప్రభుత్వ పాలనపై అవగాహన కల్పించారు. పలు చోట్ల ప్రజల ఇళ్లకు స్టిక్కర్లు అంటించారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్