ముమ్మరంగా శానిటేషన్ పనులు

65చూసినవారు
ముమ్మరంగా శానిటేషన్ పనులు
మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో వరద నీరు తగ్గడంతో బుధవారం నుండి శానిటేషన్ పనులు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ గెడ్డం మంగా లక్ష్మి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు జల్లి వారి పేట, సాకా వారి పేట, పాటి వారి వీధి, ఇళ్ల వారి వీధి, పెద్ద వీధి, బొంతు వారి పేట, పాత పోస్ట్ ఆఫీస్ ఏరియాలలో బ్లీచింగ్ చల్లి, దోమల మందు పిచికారి చేశారు.

సంబంధిత పోస్ట్