కోటిపల్లి: ఈదురు గాలులకు కూలిన విద్యుత్ టవర్

70చూసినవారు
కోటిపల్లి: ఈదురు గాలులకు కూలిన విద్యుత్ టవర్
మంగళవారం మధ్యాహ్నం వీచిన భారీ ఈదురు గాలులకు కోటిపల్లి-గంగవరం మధ్యలో ఉన్న 132 కేవీ విద్యుత్ టవర్ కూలిపోయిందని ముమ్మిడివరం విద్యుత్ డీఈవో తెలిపారు. ఈ మేరకు కాట్రేనికోన మండలంలో కొన్ని గ్రామాలకు మంగళవారం రాత్రి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగవచ్చని ఆయన తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయం గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్