మామిడికుదురు: ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి: డివైఈవో

81చూసినవారు
బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డివైఈవో సూర్య ప్రకాశం అన్నారు. మామిడికుదురు జడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులతో శనివారం ప్రత్యేక ఎన్రోల్మెంట్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ బడి, అమ్మ ఒడి, మీ పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ లోనే చేర్పించండి అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఎంఈఓలు లక్ష్మీనారాయణ, వెంకన్నబాబు, హెచ్ఎం నిరంజని, ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్