మామిడికుదురు: అధ్వానంగా మారిన రహదారులు

83చూసినవారు
మామిడికుదురు మండలం అప్పనపల్లిలో రహదారులు అధ్వానంగా మారాయి. ఆర్&బీ రోడ్డుతో పాటు పంచాయతీరాజ్ రోడ్డు పూర్తిగా పాడైపోయింది. గోతుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎంతో కాలం నుంచి రోడ్లు అధ్వానంగా ఉన్న వీటిని బాగు చేయడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలని శనివారం కోరారు.

సంబంధిత పోస్ట్