రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ ఎండి షరీఫ్ను మామిడికుదురుకు చెందిన మైనార్టీ నేతలు గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. షరీఫ్ ను నరసాపురంలోని అతని స్వగృహంలో కలిసి వినతిపత్రం అందజేశారు. మామిడికుదురులో శిథిల స్థితికి చేరిన ఘోరితో పాటు మసీదు వద్ద షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. దానికి సానుకూలంగా స్పందించారని సర్పంచ్ గౌస్ మొహిద్దిన్, సజ్జాద్ హుస్సేన్, మసూద్ మొహిద్దిన్ తెలిపారు.