మామిడికుదురు: వైభవంగా వనువులమ్మ జాతర

67చూసినవారు
మామిడికుదురు మండలం పెదపట్నంలంకలో ప్రసిద్ధి గాంచిన వనువులమ్మ జాతర మహోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారీ బాణాసంచా కాల్పులు, మేళ తాళాలు, గరగ నృత్యాలు, భక్తుల కోలాహలం నడుమ వేడుకను ఘనంగా జరిపించారు. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్