మామిడికుదురు: 'బీజేపీ 11 సంవత్సరాల ప్రగతిని చాటి చెప్పండి'

81చూసినవారు
ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసి 11 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో బీజేపీ నేతలు సోమవారం ర్యాలీ నిర్వహించారు. దేశంలో ఎనలేని అభివృద్ధి సాధించిందని మండల బీజేపీ అధ్యక్షుడు బైరిశెట్టి రామకృష్ణ అన్నారు. ర్యాలీలో జనజీవన్ మిషన్, కోటిపల్లి నరసాపురం రైల్వే లైనుకు నిధుల కేటాయింపు, అంతర్వేదిలో డెడ్ జింగ్ హార్బర్, అమలాపురంలో సత్వర పాస్పోర్ట్ సేవల కోసం సేవాకేంద్రం ప్రగతిలో భాగం అన్నారు.

సంబంధిత పోస్ట్