మామిడికుదురు: దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఈవో

68చూసినవారు
మామిడికుదురు మండలం అప్పనపల్లి బాలబాలాజీ స్వామి వారి ఆలయం ప్రస్తుత ఇంచార్జి ఈవోగా పనిచేస్తున్న ముదునూరి సత్యనారాయణ రాజు వ్యక్తిగత కారణాలతో 45 రోజులు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆలయం ఈవోగా దేవదాయ శాఖ కోనసీమ జిల్లా డీఈఓ సత్యనారాయణ బాల బాలాజీ స్వామి దేవస్థానంకు సహాయ కమిషనర్, కార్యనిర్వాహణాధికారిగా సోమవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్