మామిడికుదురు: చిట్టూరి శ్రీనివాస్ ను కలిసిన జడ్పీ మాజీ చైర్మన్

77చూసినవారు
మామిడికుదురు: చిట్టూరి శ్రీనివాస్ ను కలిసిన జడ్పీ మాజీ చైర్మన్
అంబాజీపేట మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా నియమింపబడిన చిట్టూరి శ్రీనివాస్ మామిడికుదురు మండలం మగటపల్లిలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, నియోజకవర్గ కన్వీనర్ నామన రాంబాబును ఆయన స్వగృహం వద్ద గురువారం మర్యాదపూర్వకముగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ని నామన రాంబాబు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.

సంబంధిత పోస్ట్