పి. గన్నవరం ఎమ్మెల్యేకు సత్కారం

82చూసినవారు
పి. గన్నవరం ఎమ్మెల్యేకు సత్కారం
పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల సభ్యునిగా నియమించబడిన సందర్భంగా టీడీపీ నాయకులు ఆయనను బుధవారం పి. గన్నవరం మండలం పి. గన్నవరంలో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వరంగ సంస్థలు ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, హెచ్. ఆర్. డీ సభ్యుడు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్